వంట నూనెలపై ధరల తగ్గింపు మరో 6నెలల పాటు.. *Business | Telugu OneIndia

2022-10-03 4,112


central government extended concessional customs duty on cooking oils to keep rates under control | దేశంలో గత సంవత్సరం దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచి వంట నూనెల ధరలు వరుసగా పెరగటం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం వాటి ధరలు కొంత తగ్గినప్పటికీ.. సామాన్యులకు ఇంకా అందుబాటు ధరల్లోకి మాత్రం రాలేదు.

#enableoil
#cookingoil
#imports
#businessnews

Free Traffic Exchange